అక్షరటుడే, ఇందూరు: CP Sai Chaitanya | కమిషనరేట్ పరిధిలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని సీపీ సాయి చైతన్య స్పష్టం చేశారు. ఆయన సోమవారం నిజామాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...
అక్షరటుడే, నిజామాబాద్: CP Sai Chaitanya | నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా పోతరాజు సాయి చైతన్య(Sai Chaitanya) నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఆయన...
అక్షరటుడే, నిజామాబాద్: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పలువురు పోలీసు అధికారుల తీరు వివాదాస్ప దమవుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేసి ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహించడంతో పాటు అవినీతికి పాల్పడుతున్నారు. ఈ మధ్యనే...
అక్షరటుడే, బోధన్: నిజామాబాద్ ఇంఛార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది జిల్లాలో ముమ్మరంగా దాడులు నిర్వహించారు. బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆఫీసర్స్ క్లబ్ లో...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: కొత్త సంవత్సరంలో పోలీసు అధికారులు నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఇన్ ఛార్జి పోలీస్ కమిషనర్ సింధూశర్మ సూచించారు. నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం పోలీసు అధికారులతో సమీక్ష...