అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లును కేంద్ర న్యాయ శాఖమంత్రి అర్జున్‌రామ్ మేఘ్ వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కాగా సభలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఏకకాలంలో ఎన్నికలు జరిగేలా ప్రతిపాదించిన 129వ...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మంగళవారం సైతం ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ప్రతిపక్షాల ఎంపీలు పార్లమెంట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అదానీ వ్యవహారంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు....
అక్షరటుడే, వెబ్‌డెస్క్: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాలు అదానీ అంశంపై చర్చకు పట్టబడుతున్నాయి. అదానీ వ్యవహారంలో పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. గురువారం ఉదయం లోక్‌సభ, రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి....
అక్షరటుడే, వెబ్‌డెస్క్: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20వ తేదీ వరకు సమావేశాలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇటీవలే పార్లమెంట్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి...