అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌ను జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికంటి నరేందర్‌గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. నరేందర్‌గౌడ్ తన జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లో...
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలన సాగుతోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సోమవారం నగరంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపై...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. టీఎన్జీవోస్ నేతలు ఆయన్ను హైదరాబాద్‌లో కలిసి సన్మానించారు. టీఎన్జీవో...