అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ఒకటో టౌన పరిధిలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. మంగళవారం ఉదయం ట్రాలీలో తరలిస్తుండగా పోలీసులు దాడిచేసి ఒకరిని అరెస్ట్ చేసి, 30 క్వింటాళ్ల బియ్యాన్ని...
అక్షరటుడే, జుక్కల్ : బిచ్కుంద మండలం రాజుల్లా గ్రామం నుంచి పీడీఎస్ బియ్యంను తరలిస్తున్న ఆటోను పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గణేశ్ అనే వ్యక్తి తన ఆటోలో 20...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని ఒకటో టౌన్ పరిధిలో పోలీసులు ఓ గోడౌన్‌పై పోలీసులు దాడి చేశారు. సుమారు రెండు టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. రేషన్‌బియ్యం డంప్‌ను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: వేల్పూర్‌లోని ఓ రైస్‌మిల్లులో భారీగా పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. స్థానికంగా ఉన్న వజ్ర రైస్‌మిల్లులో పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతుందనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు జరిపారు. కాగా.....
అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు.. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో కొద్ది రోజుల కిందట ఇంటి దొంగలు పెద్దఎత్తున బియ్యాన్ని పక్కదారి పట్టించారు. నిజామాబాద్ నగర శివారులోని...