అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలోని పులాంగ్ చౌరస్తాలో గల ఓ స్టార్ హోటల్‌లో జోరుగా పత్తాలాట నడుస్తోంది. హోటల్‌లోని నాలుగో ఫ్లోర్‌లో గల ఓ గదిలో ప్రత్యేకంగా పేకాట ఆడేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం....
అక్షరటుడే, బోధన్: మండలంలోని సాలంపాడ్ గ్రామ శివారులో పేకాడుతున్న పలువురిని పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై మచ్చేందర్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం పేకాట స్థావరాలపై దాడి చేసి 13 మందిని...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: నగరంలోని మూడో టౌన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మూడో టౌన్ పరిధిలోని ఫ్లైఓవర్ పక్కన ఓ ఇంట్లో బుధవారం సాయంత్రం...
అక్షరటుడే, కోటగిరి: పేకాడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోతంగల్ మండలం జల్లపల్లి ఫారంలో మంగళవారం రాత్రి పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ సమయంలో...
అక్షరటుడే, బోధన్ : బోధన్ పట్టణంలో పేకాడుతున్న 11 మందిని మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ కాలనీలో కొందరు పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో బోధన్ టౌన్ సీఐ వెంకట్ నారాయణ...