అక్షరటుడే వెబ్‌డెస్క్ : ఐదురోజులుగా పరారీలో ఉన్న డ్యాన్స్‌మాస్టర్ జానీమాస్టర్ ఈరోజు అరెస్ట్ అయ్యారు. పీటీ వారెంట్‌తో హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని అంతరపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మైనర్‌గా...