అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ట్రెయినీ కలెక్టర్ సంకేత్ కుమార్ సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 64 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని...
అక్షరటుడే, ఇందూరు: తమకు అందుబాటులో ఉండే విధంగా రేషన్ షాపు ఏర్పాటు చేయాలని నిజాం కాలనీ వాసి మహమ్మద్ ఆరిఫ్ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు....
అక్షరటుడే, కామారెడ్డి: ప్రజావాణిలో వచ్చే వినతులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వచ్చిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు....
అక్షరటుడే, ఇందూరు: చందూరు మండల కేంద్రంలో ఐదు చెరువులు పూర్తిగా కబ్జాకు గురయ్యాయని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నాయకులు ఆరోపించారు. సోమవారం వారు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి, ప్రజావాణిలో వినతిపత్రం...
అక్షరటుడే, ఇందూరు: తాగునీటి బావిని అక్రమంగా కూల్చి అనుమతి లేకుండా గోడ నిర్మించిన చర్చి నిర్వాహకుడు, పాస్టర్ ఇజ్రాయిల్ పై చర్యలు తీసుకోవాలని భీమ్ గల్ మాల సంఘం అధ్యక్షుడు రవీందర్ డిమాండ్...