అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: ఆర్టీసీ కార్గో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌ఎం జానిరెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో నియమించేందుకు ఏజెంట్లను నియమించనున్నట్లు పేర్కొన్నారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు...