అక్షరటుడే, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేడు(మంగళవారం) రాష్ట్రానికి రానున్నారు. సాయంత్ర 5 గంటలకు హైదరాబాద్ చేరుకొని, అటు నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్ల్ వరంగల్ బయలుదేరుతారు. అక్కడ...
అక్షరటుడే, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో నేడు దీపాదాస్ మున్షీ భేటీ కానున్నారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో మున్షీ విడివిడిగా మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలతో...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రైలు పట్టాల లోడ్‌తో వెళ్తున్న లారీ మామునూర్ వద్ద అదుపు తప్పి ఆటోలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీలోని పట్టాలు...
నిజామాబాద్, అక్షరటుడే: మల్టీజోన్-1 పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అక్షరటుడే, వెబ్‌డెస్క్: వరంగల్ జిల్లాను రాష్ట్రానికి రెండో రాజధానిగా చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వరంగల్‌లో భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మమూనూరు ఎయిర్‌పోర్ట్‌కు అవాంతరాలు తొలిగిపోయాయని,...