అక్షరటుడే, వెబ్‌డెస్క్: ధర్పల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన రిక్క దినకర్ ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అభినందించారు. అధ్యక్షుడిగా గెలుపొందడంతో దినకర్ గురువారం ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఆయనను...
అక్షరటుడే, ఎల్లారెడ్డి: యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా లింగంపేటకు చెందిన ఖాసిఫ్ ఎన్నికవడంతో గురువారం కాంగ్రెస్ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి రఫీయుద్దీన్, ఈదుల్ సన్మానించారు. ఈ సందర్భంగా ఖాసిఫ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ...
అక్షరటుడే, బోధన్ : బోధన్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎగ్నేశ్ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు బుధవారం వెల్లడించగా ఆయన విజయం సాధించారు.
అక్షరటుడే, బోధన్: ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కార్తీక్ యాదవ్ విజయం సాధించారు. 2,764 ఓట్లతో నియోజకవర్గ అధ్యక్షుడిగా గెలుపొందారు.
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నరాల నిహార్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఓపెన్ కేటగిరీలో 21,406 ఓట్లు సాధించి గెలుపొందారు. దీంతో పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు...