అక్షరటుడే, వెబ్డెస్క్: ముంబై దాడుల్లో కీలక సూత్రధారి తహవుర్ రాణా భారత్కు చేరుకున్నాడు. ప్రత్యేక విమానంలో అతడిని తరలించారు. నిందితుడిని భారత దర్యాప్తు అధికారులు రాణాను తీసుకుని అమెరికా నుంచి బుధవారం రాత్రి 7.10 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ప్రత్యేక విమానంలో బయలుదేరారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. నిందితుడు రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారించనుంది.
Advertisement
Advertisement