24 నుంచి టీసీసీ పరీక్షలు

0

అక్షరటుడే, ఇందూరు: టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు(టీటీసీ) పరీక్షలను ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు కొనసాగుతాయని డీఈవో దుర్గాప్రసాద్‌ శుక్రవారం తెలిపారు. ఇందులో భాగంగా డ్రాయింగ్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీలో లోయర్‌ గ్రేడ్‌, హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.