AISF | పాఠశాలపై చర్యలు తీసుకోండి
AISF | పాఠశాలపై చర్యలు తీసుకోండి
Advertisement

అక్షరటుడే, ఇందూరు: AISF | నిజామాబాద్ రూరల్ మండలంలోని మాధవ్ నగర్ సమీపంలో గల ప్రైవేటు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంజలి రఘురాం కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా ఇంటర్నేషనల్ పేరుతో అడ్మిషన్లు చేపడుతున్నారన్నారు. భవనం పూర్తి కాకుండానే ప్రచారాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  CP SAI CHITHANYA | కలెక్టర్​ను కలిసిన సీపీ సాయి చైతన్య