TCC | టీసీసీ పరీక్షా ఫలితాలు విడుదల
TCC | టీసీసీ పరీక్షా ఫలితాలు విడుదల
Advertisement

అక్షరటుడే, ఇందూరు: TCC | టీసీసీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరిలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు జరిగాయని నిజామాబాద్ డీఈవో అశోక్ తెలిపారు. అభ్యర్థులు www.bse.telangana.gov.in వెబ్​సైట్​లో ఫలితాలు చూసుకోవచ్చని సూచించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Telangana | తెలంగాణకు పదేళ్లుగా పట్టిన చంద్ర గ్రహణం వదిలింది : సీఎం రేవంత్​