అక్షరటుడే, ఎల్లారెడ్డి: YellaReddy mandal | విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎనలేనిదని పీఆర్‌టీయూ నాయకులు, ఉపాధ్యాయులు PRTU leaders and teachers అన్నారు. మండలంలోని అడివి లింగాల జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు మహేందర్ గౌడ్ పదవీ విరమణ పొందారు. మంగళవారం నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా పలువురు పాల్గొని మాట్లాడారు. అనంతరం ఆయన్ను శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులున్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement