అక్షరటుడే, వెబ్‌డెస్క్ : టీమిండియా ఆల్‌రౌండర్ అశ్విన్ అరుదైన రికార్డ్ సృష్టించాడు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. న్యూజిలాండ్‌తో పుణేలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ వికెట్ తీసి 188 వికెట్ల ఫీట్ సాధించాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లయన్(187) పేరిట ఉంది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఏ టైంలో తినాలి…? ఆరోజు ఏ పనులు చేయాలి… ఇలా చేస్తే కష్టాలే…?
Advertisement