Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: కోల్‌కతా వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టీ20లో టీం ఇండియా టాస్ గెలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు తిలక్‌వర్మ, నితీశ్‌కుమార్‌రెడ్డి జట్టులో చోటు దక్కించుకున్నారు.
Advertisement