Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కోల్‌కతా టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్‌ 132 స్కోర్ చేయగా.. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్, అక్షర్‌, హార్థిక్‌ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ 133/3 పరుగులు చేసి గెలుపొందింది. అభిషేక్‌ శర్మ 34 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లు ఆర్చర్‌ 2, ఆదిల్‌కు ఒక వికెట్‌ దక్కింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Champions Trophy | టీమిండియాకు హృదయ పూర్వక అభినందనలు