అక్షరటుడే, ఆర్మూర్: ఆలూర్‌లో కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి సర్వేను తహసీల్దార్ రమేష్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే వివరాలను పంచాయతీ సెక్రెటరీ రాజలింగం, ఆర్‌ఐ రఫీక్‌ను అడిగి తెలుసుకున్నారు. తప్పులు లేకుండా పూర్తి వివరాలు నమోదు చేయాలని ఎన్యూమరేటర్లకు సూచించారు.