22న నిజామాబాద్ కు సీఎం రేవంత్

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 22న(సోమవారం) జిల్లాకు రానున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11.30 గంటలకు పాత కలెక్టరేట్ మైదానంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి జిల్లాకు వస్తున్నారు.