Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. జనవరి 2 నుంచి 20 వరకు పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు హాల్‌ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌ https://tgtet2024.aptonline.in/tgtet/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షలు రెండు సెషన్లలో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు జరుగనున్నాయి.

Advertisement