అక్షరటుడే, వెబ్‌డెస్క్: అమెరికాలోని న్యూయర్క్‌లో తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికుమార్‌రెడ్డి చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement