అక్షరటుడే, వెబ్‌డెస్క్ : America | అమెరికాలో america తెలుగు telugu students in us యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా(Krishna District) దొండపాడుకు చెందిన కొల్లి అభిషేక్ (Kolli Abhishek)(30) అమెరికాలోని టెక్సాస్(Texas) సమీపంలోగల ఫినిక్స్‌లో నివాసం ఉంటున్నాడు. అక్కడ ఆయన సాఫ్ట్వేర్(Software) ఉద్యోగం చేసేవాడు. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఆయన మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న అభిషేక్(Abhishek)కు ఏడాది క్రితం వివాహమైంది. ఆరు నెలల నుంచి ఉద్యోగం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.