అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bhiknoor | మండలంలోని భిక్కనూర్ గ్రామంలో Bhikkanur village బాల హనుమాన్ ఆలయ Bala Hanuman temple మొదటి వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా వేద పండితులు రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో బాల ఆంజనేయ స్వామివారికి సింధూర పూజలు, యజ్ఞం నిర్వహించారు. అనం తరం భక్తులకు తీర్థ, అన్న ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మల్కారెడ్డి, ఇందిర, కృష్ణ కార్తీక్ రెడ్డి, గోపాల్, లక్ష్మి, యువకులు మహేందర్, యాదగిరి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement