TTD | తిరుపతిలో భూమన నివాసం దగ్గర ఉద్రిక్తత

TTD | తిరుపతిలో భూమన నివాసం దగ్గర ఉద్రిక్తత
TTD | తిరుపతిలో భూమన నివాసం దగ్గర ఉద్రిక్తత

అక్షరటుడే, వెబ్​డెస్క్: TTD | టీటీడీ మాజీ ఛైర్మన్ former TTD chairman​, వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్​రెడ్డి YCP leader Bhumana Karunakar Reddy నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమల గోశాలలో Tirumala cowshed గోవుల మృతిపై ఆయన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో గోశాలకు వచ్చి చూడాలని జగన్‌, భూమనకు టీడీపీ ఛాలెంజ్‌ విసిరింది. ఈ సవాల్​ను స్వీకరించిన భూమన కరుణాకర్​రెడ్డి గురువారం ఉదయం పది గంటలకు వస్తానని బుధవారం తెలిపారు.

Advertisement

ఈ మేరకు గురువారం ఉదయం గోశాలకు బయల్దేరిన భూమనను పోలీసులు police అడ్డుకున్నారు. దీంతో ఆయనతో పాటు వైసీపీ నాయకులు YCP leaders రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు కూటమి నేతలు ఇప్పటీకే టీటీడీ గోశాలకు TTD cowshed చేరుకున్నారు. కాగా కూటమి నేతలు శాంతి ర్యాలీ peace rally తీయడానికి యత్నించగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వైసీపీ, టీడీపీ YCP and TDP సవాళ్లతో ఏపీలో రాజకీయం మళ్లీ వేడెక్కింది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Tirumala | శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం