అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | కలెక్టరేట్లో మంగళవారం టీజీవో(TGO) సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులకు టీజీవో డైరీలను అందజేశారు. ఈ కార్కక్రమంలో టీజీవో అధ్యక్షుడు అలుక కిషన్, కార్యదర్శి సంగం అమృత్ కుమార్, దేవి సింగ్, దండు స్వామి, జగదీష్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement