అక్షరటుడే, వెబ్‌డెస్క్: డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (DAO) గ్రేడ్ -2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 53 పోస్టులకు గాను 1,06,253 మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా మల్టీ జోన్-1,2 వారీగా ఫలితాలు వెలువడ్డాయి.
Advertisement
Advertisement