Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 ప్రాథమిక కీ ని శనివారం విడుదల చేసింది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 22 సాయంత్రం ఐదు గంటల వరకు వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అనతంరం ఫైనల్ కీ ని కమిషన్ విడుదల చేయనుంది. రాష్ట్రంలో 783 పోస్టుల భర్తీకి డిసెంబర్లో గ్రూప్-2 పరీక్షలు జరిగాయి.
Advertisement