అక్షరటుడే, వెబ్‌డెస్క్ : టీజీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ‘కీ’ని బుధవారం విడుదల చేయనుంది. ఈవిషయాన్ని మీడియా చిట్‌చాట్‌లో టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. అలాగే రెండు రోజుల్లో గ్రూప్-2 ‘కీ’ విడుదల కానుందన్నారు. షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వచ్చేలా పని చేస్తున్నామని చెప్పారు.
Advertisement
Advertisement