అక్షర టుడే, నిజామాబాద్ సిటీ : జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం మహాత్మా జ్యోతిబాపూలే 134వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌తోపాటు నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలకు జ్యోతిబాపూలే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నరాల సుధాకర్, బుస్స ఆంజనేయులు, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, గురుచరణం, వాసం జయ, రుక్మిణి, సత్యనారాయణ, జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  BC'S Poru Garjana | ఢిల్లీ ‘బీసీల పోరు గర్జన’లో పాల్గొన్న జిల్లా నాయకులు