Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఆంధ్ర ప్రదేశ్​ ప్రభుత్వం మందుబాబులకు షాక్​ ఇచ్చింది. లిక్కర్​ ధరలు 15 శాతం పెంచుతూ ఏపీ ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్‌ మేడ్‌, ఫారిన్‌ లిక్కర్‌, బీర్‌ అని మూడు కేటగిరీలుగా మద్యం సరఫరా చేస్తున్నారు. ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్‌ను ప్రభుత్వం 14.5 నుంచి 20 శాతం పెంచింది. దీంతో అన్ని కేటగిరీల్లో 15 శాతం ధరలు పెంచింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Peddi Reddy : కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదు : పెద్దిరెడ్డి