అక్షరటుడే, వెబ్‌ డెస్క్‌ : జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొందరు మంత్రులకు రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. వివరాలు..

  • శ్రీకాకుళం – కొండపల్లి శ్రీనివాస్‌
  • విజయనగరం – వంగలపూడి అనిత
  • పార్వతీపురం మన్యం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ – అచ్చెన్నాయుడు
  • విశాఖపట్నం – డోలా బాలవీరాంజనేయ స్వామి
  • అల్లూరి సీతారామరాజు – గుమ్మిడి సంధ్యారాణి
  • అనకాపల్లి – కొల్లు రవీంద్ర
  • కాకినాడ – పొంగూరు నారాయణ
  • ఏలూరు – నాదెండ్ల మనోహర్‌
  • పశ్చిమగోదావరి, పల్నాడు – గొట్టిపాటి రవికుమార్‌
  • తూర్పుగోదావరి- నిమ్మల రామానాయుడు
  • ఎన్టీఆర్‌- సత్యకుమార్‌ యాదవ్‌
  • కృష్ణా- వాసంశెట్టి సుభాష్‌
  • గుంటూరు – కందుల దుర్గేశ్‌
  • బాపట్ల – కొలుసు పార్థసారథి
  • ప్రకాశం – ఆనం రామనారాయణ రెడ్డి
  • నెల్లూరు – ఎన్‌ఎండీ ఫరూక్‌
  • నంద్యాల – పయ్యావుల కేశవ్‌
  • అనంతపురం – టీజీ భరత్‌
  • శ్రీసత్యసాయి, తిరుపతి – అనగాని సత్యప్రసాద్‌
  • వైఎస్‌ఆర్‌ – ఎస్‌. సవిత
  • అన్నమయ్య – బీసీ జనార్దన్‌ రెడ్డి
  • చిత్తూరు – మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి