అక్షరటుడే, వెబ్ డెస్క్: గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాత్రి ఒంటి గంట బెనిఫిట్ షో టికెట్ ధర రూ.600గా నిర్ణయించింది. ఈనెల 10 నుంచి 23 వరకు 5 షోస్ కు పెంచిన ధరలు వర్తిస్తాయి. మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా రూ.175 తీసుకుంటారు. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా రూ.135 పెంపునకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
Advertisement
Advertisement