Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నగరంలోని అర్సపల్లి రైల్వేగేట్‌ను 11వ తేదీ సాయంత్రం వరకు మూసి ఉంచనున్నారు. సాధారణ రైల్వే మరమ్మతుల కోసం గతంలో 10వ తేదీవరకు రైల్వేగేట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పనులు పూర్తికాకపోవడంతో 11వ తేదీ సాయంత్రం వరకు మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Advertisement