అక్షరటుడే, వెబ్‌డెస్క్: బాసర జోన్-2 పరిధిలోని హెడ్‌కానిస్టేబుళ్ల అటాచ్‌మెంట్లు రద్దయ్యాయి. ఈ మేరకు ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల నుంచి ఆదిలాబాద్‌కు అటాచ్ చేసిన హెడ్‌కానిస్టేబుళ్లు తమ సొంత స్థానాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.