Advertisement
అక్షరటుడే, ఇందూరు: Sripada Rao: జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ కలెక్టరేట్లో దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులర్పించారు కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ముత్తెన్న, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ పాల్గొన్నారు.
Advertisement