అక్షరటుడే, ఇందూరు: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్​లో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఘనంగా నిర్వహించారు. అంతకుముందు వినాయక్ నగర్​లో గల సేవాలాల్ విగ్రహానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగురావ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Giriraj College | ప్రతి విద్యార్థి జిల్లా చరిత్రను తెలుసుకోవాలి