Advertisement

అక్షరటుడే, ఇందల్వాయి:

Advertisement
ప్రజాకవి గద్దర్​ జయంతిని ఇందల్వాయి గ్రామంలో అంబేడ్కర్​ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కిష్టయ్య, పాశం కుమార్, గంగరాజం, నర్సయ్య, గన్నారం శ్రీను, మల్లాపూర్ భూమన్న, తుకారాం నాయక్ పాల్గొన్నారు.