Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎన్నికకు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా శనివారం నామినేషన్ల స్వీకరణ చేపట్టనుంది. ఆదివారం అధ్యక్షుల ఎన్నిక జరుగనుంది. రాష్ట్రంలో 11 జిల్లా అధ్యక్షుల ఎన్నికను గతంలో పెండింగ్‌లో పెట్టగా.. ప్రస్తుతం వాటికి ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది.
Advertisement