Advertisement

అక్షరటుడే, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు పార్లమెంట్‌ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది. ప్రభుత్వ లక్ష్యాలు, సాధించిన ఫలితాలను రాష్ట్రపతి వివరించనున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Budget Session | గవర్నర్​తో అబద్ధాలు చెప్పించారు..