Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ మార్గంలో శుక్రవారం ఉదయం కారు బోల్తా పడింది. మాధవ నగర్ నుంచి కంఠేశ్వర్ వైపు వస్తుండగా గూపన్‌పల్లి బ్రిడ్జిపై సైడ్ వాల్ ను ఢీకొని కారు బోల్తా కొట్టింది. కారులోని వ్యక్తి క్షేమంగా బయట పడ్డాడు.
Advertisement