అక్షరటుడే, వెబ్‌డెస్క్: నేషనల్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును కేంద్ర ప్రభుత్వం పొడగించింది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన ప్రకారం అక్టోబర్ 31తో గడువు ముగిసింది. జాతీయ స్థాయిలో ఏఐసీటీఈ అందించే ప్రగతి స్కాలర్ షిప్‌కు scholarships.gov.in ఈ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నికల్, డిగ్రీ, డిప్లొమా ఫస్ట్ ఇయర్ బాలికలు ఇందుకు అర్హులు. సాంకేతిక విద్యను అభ్యసించడానికి ప్రతిభావంతులైన 5వేల మంది విద్యార్థినులకు ఏడాదికి రూ.50 వేల చొప్పున ఈ స్కాలర్‌షిప్ కింద అందజేస్తారు. విద్యార్థినులు తప్పనిసరిగా ఏఐసీటీఈ ఆమోదించిన కాలేజీలో చదివే వారై ఉండాలి.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement