Advertisement
అక్షరటుడే, వెబ్ డెస్క్: PSLV-C60 ప్రయోగానికి కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. ఈరోజు రాత్రి 9:58 గంటలకు శ్రీహరికోట నుంచి రాకెట్ ను ప్రయోగించనున్నారు.
Advertisement