Advertisement
అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బీజేపీ ఆధిక్యంలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో కేజ్రీవాల్, సిసోడియా వెనుకబడ్డారు.
Advertisement