అక్షరటుడే, వెబ్‌డెస్క్: హీరో నాగార్జున మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం కేసు వాయిదా పడింది. ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. తన కుటుంబ పరువుకు భంగం కలిగేలా మాట్లాడారని పేర్కొంటూ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం కేసు వేసిన విషయం విదితమే.