Home ఆంధ్రప్రదేశ్ విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు ఆంధ్రప్రదేశ్ విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు By Akshara Today - November 14, 2024 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, వెబ్డెస్క్ : ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఈనెల 28న జరగాల్సిన విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. RELATED ARTICLESMORE FROM AUTHOR శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల ఏపీకి రూ. 85వేల కోట్ల పెట్టుబడులు.. వైసీపీ పాలనలో తవ్వినకొద్దీ అక్రమాలు : సీఎం చంద్రబాబు