అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : రంగారెడ్డి జిల్లా భూదాన్‌ భూముల కేటాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డితో పాటు వంశీరాం బిల్డర్స్‌ మేనేజింగ్‌ డైరెకక్టర్‌ సుబ్బారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిని ఈనెల 16న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Congress Nizamabad | కక్షసాధింపుతోనే కాంగ్రెస్‌ అగ్రనేతలపై కేసులు