Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​:

Advertisement
క్రికెట్​ అభిమానులకు పండుగ ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఛాంపియన్స్​ ట్రోఫీ(సీటీ) ఆరంభం కానుంది. పాక్​ వేదిక జరుగుతున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. మార్చి 9న ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది. అయితే పాక్​లో ఆడేందుకు బీసీసీఐ నిరాకరించడంతో హైబ్రిడ్​ విధానంలో మ్యాచ్​లు నిర్వహించనున్నారు. టీం ఇండియా మ్యాచ్​లు మాత్రం దుబాయి వేదికగా జరగనున్నాయి.

సీటీలో పాల్గొనే భారత జట్టు ఇదే..

రోహిత్​ శర్మ(కెప్టెన్​), శుభ్​మన్​ గిల్​(వైస్​ కెప్టెన్​), విరాట్​ కోహ్లీ, శ్రేయాస్​ అయ్యార్​, కేఎల్ రాహుల్​(కీపర్​), రిషబ్​ పంత్​(కీపర్​), హర్దిక్​ పాండ్యా, అక్షర్​పటేల్​, వాషింగ్టన్​ సుందర్​, కుల్దీప్​ యాదవ్​, హర్షిత్​ రాణా, మహ్మద్​ షమీ, అర్షదీప్​ సింగ్​, రవీంద్ర జాడేజా, వరుణ్​ చక్రవర్తి.

ఇది కూడా చ‌ద‌వండి :  Champions Trophy | ఇండియా – న్యూజిలాండ్​ మ్యాచ్​ లైవ్​ స్కోర్​ వీక్షించండి..