అక్షరటుడే, వెబ్‌డెస్క్: పుష్ప-2 మూవీ శ్రీలీల ఐటమ్‌సాంగ్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ మూవీలోని కిస్సాక్ సాంగ్‌లో డ్యాన్సింగ్ క్విన్ శ్రీలీల చేయనుందని చిత్ర బృందం అనౌన్స్ చేసినప్పటి నుంచి హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల కానుంది.
Advertisement
Advertisement