Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: భారత్, ఇంగ్లాండ్ మధ్య బుధవారం తొలి టీ20 జరగనుంది. సాయంత్రం 7 గంటలకు ఈడెన్ గార్డెన్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్తో భారత్ ఐదు టీ20లు ఆడనుంది. ఇటీవల రెండు టెస్ట్ సిరీస్లు ఓడిన భారత్.. ఈ సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది.
Advertisement